Hunt Movie కి Mahesh Babu Fans అండ Hunt Public Talk | Gutsy Blockbuster *Vox | Telugu FilmiBeat

2023-01-26 23,901


Hunt Movie Review - Hunt is an action thriller movie directed by Mahesh Surapaneni. The movie casts Sudheer Babu, Bharath Niwas, Srikanth Meka are in the main lead roles. The music was composed by Ghibran while the cinematography was done by Arul Vincent and it is edited by Prawin Pudi. The film is produced by V Ananda Prasad under Bhavya Creations banner | మహేష్ సూరపనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం Hunt. ఈ చిత్రంలో సుధీర్ బాబు, భరత్ నివాస్, శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చగా, అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీని అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు

#Tollywood
#MaheshBabu
#SudheerBabu
#Ssmb28
#Ssmb29
#HuntTrailer
#HuntMovie
#ActorSrikanth